cpm : నిలిచిపోయిన అదనపు గదుల నిర్మాణం పూర్తి చెయ్యాలి.

cpm : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కపల్లి గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో నిలిచిపోయిన అదనపు గదుల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన పార్టీ జిల్లా కార్యదర్శి, సిడాం జంగుబాయి, పాయిరాల రాములతో పాఠశాలను సందర్శించారు. ఈ సందర్బంగ ఆయన మాట్లాడుతూ హాస్టల్లో ఉంటున్న 158 ఆదివాసీ విద్యార్థులకు గదులు సరిపోక ఇబ్బందులకు గురవుతున్న విషయం సంబంధిత అధికారులకు...