BRS : చక్కదిద్దలేక చతికిలపడిన కేసీఆర్

BRS : ఎత్తుకు పై ఎత్తులు వేసి రాజకీయ నాయకులను, పార్టీలను చిన్నాభిన్నం చేసిన నాయకుడు కేసీఆర్. అటువంటి నేత రాజకీయంగా కుటుంబాన్ని, పార్టీని చక్కదిద్దుకోలేక చతికిలపడిపోయాడా ? అంటే అవుననే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం. పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలను లేఖ ద్వారా కవిత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ లేఖ బయటకు పొక్కడంతో కుటుంబంతో పాటు, పార్టీలో విభేదాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అప్పటి నుంచి కవిత ఎదో ఒక సందర్భంతో పార్టీ తో పాటు నేతలపై కూడా...