BRS : బరువు దించుకున్న బిఆర్ఎస్
BRS : ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బిఆర్ఎస్ బరువు దించుకొని హరీష్ రావు పరువు నిలబెట్టింది. పార్టీ ఒకవేళ సస్పెండ్ చేయని నేపత్యంలో హరీష్ రావ్ అవమానాలు ఎదుర్కోవలసి వచ్చేది. కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలోనే పార్టీ క్రమశిక్షణ కమిటీ కవితను సస్పెండ్ చేశారు. వాస్తవానికి వివరణ తీసుకున్న తరువాతనే చర్యలు ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటిది జరగకుండానే ఒకేసారి సస్పెండ్ చేయడం విశేషం. కేసీఅర్ కు రాసిన లేఖ బహిర్గతం అయిన నాటి నుంచే కవితపై చర్యలు ఉంటాయనే...