Singareni : కార్మికులకు పదోన్నతి పత్రాలు అందజేత

Singareni : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి కాసిపేట -1 గని ఆవరణలో సోమవారం క్యాడర్ స్కీమ్ ద్వార పదోన్నతి పొందిన కార్మికులకు పదోన్నతి పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగ గని అధికారులు, కార్మిక సంఘం నాయకులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ పదోన్నతి పొందిన కార్మికులకు సింగరేణి సంస్థ అభివృద్ధి భాద్యతలు మరింత పెరిగాయన్నారు. వారి అనుభవాలను జూనియర్ కార్మికులతో పంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ సతీష్ ,బెల్లంపల్లి బ్రాంచి సెక్రెటరీ దాగం మల్లేష్, పిట్ సెక్రటరీ మీనుగు లక్ష్మీ నారాయణ,...