INTUC : శ్రీ చైతన స్కూల్ యాజమాన్యంపై కలెక్టర్ పిర్యాదు
INTUC : మందమర్రి పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ నిర్వహణపై ఐఎన్టీయూసి పట్టణ అధ్యక్షులు వడ్లకొండ రంజిత్ గౌడ్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు సోమవారం ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా రంజిత్ గౌడ్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల ఆవరణ అంతా కూడా నీటితో నిండుకుంటున్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పాఠశాలకు విద్యార్థులను తీసుకువచ్చే తల్లి,దండ్రులతో పాటు ఉపాధ్యాయులు సైతం ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రత్యక్షంగా ఇబ్బందులు కనబడుతున్నప్పటికీ పాఠశాల నిర్వాహకులు పట్టించుకోకపోవడంపై...