CPM : ఆదివాసీ గూడేల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి
CPM : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ఆదివాసీ గూడేల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి మండంలోని దేవాపూర్, గట్రావుపల్లి, రేగులగుడా, జెండా గూడ, సాలే గూడ, సొనపూర్,వెంకటాపూర్, లక్ష్మి పూర్, కుర్రే ఘాట్ గూడేలల్లో పర్యటించారు. ఈ సందర్బంగ ఆయన మాట్లాడుతూ.... గత కొన్ని రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఆదివాసీ గూడేలు బురదమయం అయ్యాయన్నారు. తద్వారా ఆదివాసీలు పలు ప్రాంతాల్లో...