Singareni : సింగరేణిలో 360 కార్మికులకు క్యాడర్ స్కీమ్ పదోన్నతులు

Singareni : సింగరేణి బొగ్గు గని కార్మికులకు క్యాడర్ స్కీమ్ పదోన్నతులు ఇవ్వడానికి యాజమాన్యం అంగీకారం తెలిపిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజకుమార్ లు శనివారం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా 420 మంది కార్మికులు క్యాడర్ స్కీమ్ పదోన్నతులకు అర్హత పొందారన్నారు. ఇందులో 60 మంది కార్మికుల వివరాలు సరిగా లేని కారణంగా వారికి పదోన్నతి రావడం లేదన్నారు. వారి వివరాలు సరిచేసిన అనంతరం పరిశీలించి వారికి కూడా...