ముగ్గురు ఒక్కటై ….ఓటమిపాలై
దేవాపూర్ ఎన్నికల్లో పైచేయి సాధించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్. ఎమ్మెల్యే సోదరుడిదే విజయం దేవాపూర్ సిమెంట్ కంపెనీ అధ్యక్షుడిగా కొక్కిరాల సత్యపాల్ రావ్ విజయం ఎమ్మెల్యే వినోద్ కు ఛాలెంజ్ కానున్న రాబోయే స్థానిక ఎన్నికలు . Devapoor : మంచిర్యాల జిల్లా దేవాపూర్ సిమెంట్ కంపెనీ కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో కొక్కిరాల సత్యపాల్ రావ్ విజయం సాధించారు. నిండా మూడు వందల ఓట్లు లేవు. కానీ ఎమ్మెల్యే ఎన్నికలను మరిపించాయి. ఎందుకంటే ఎమ్మెల్యేల అనుచరులే బరిలో ఉన్నారు. ఒకవైపు ముగ్గురు...