Singareni : సింగరేణి కార్మిక నాయకున్నిహెచ్చరించిన సి. కా. స.
మంత్రుల సేవలో మునిగిన నాయకుడు ఊకదంపుడు ఉపన్యాసాలు మానాలి కార్మిక సమస్యలు పరిష్కరించాలి సి. కా. స. కార్యదర్శి అశోక్ పేరుతో లేఖ విడుదల Singareni : సింగరేణి కార్మిక సంఘానికి చెందిన ఒక ప్రధానమైన నాయకున్నిహెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ అనుబంధ కార్మిక సంఘం సింగరేణి కార్మిక సమాఖ్య కార్యదర్శి అశోక్ గురువారం మీడియా కు లేఖ విడుదల చేశారు. ఆ నాయకుడు నిత్యం మంత్రుల సేవలో మునిగి, తేలుతున్నాడు. తన ప్రాబల్యాన్ని చూపెట్టుకుంటున్నాడు. పయరవీలతో అవినీతి అక్రమాలతో వందల కోట్లు ఆర్జిస్తున్నాడు. అంతే...