Singareni : సింగరేణి సి&ఎండి ని అభినందించిన ఏఐటీయూసీ

లాభాల్లో 35 శాతం వాటా చెల్లించాలి. ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించాలి కార్మికుల సమస్యల పై వినతిపత్రం అందజేత Singareni : సింగరేణి బొగ్గుగని కార్మికుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు సింగరేణి సి అండ్ ఎండి బలరాం నాయక్ కు వినతి పత్రం అందజేశారు. బంగారం, రాగి గనుల అన్వేషణ టెండర్లను పొందినందుకు ఈ సందర్బంగా సింగరేణి చైర్మన్ ను ఏఐటీయూసీ నాయకులు అభినందించారు. అనంతరం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి...