Congress : ” కాక “నచ్చిన కార్యాలయం….నేతలకు కనిపించని వైనం
Congress : మందమర్రి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అంటేనే మాజీ కేంద్ర మంత్రి " గడ్డం వెంకటస్వామి " (కాక) కి నచ్చిన కార్యాలయం. ఆయన మాజీ మంత్రి హోదాలో ఉన్నా, కేంద్ర మంత్రి హోదాలో పెద్దపల్లి పార్లమెంట్ పర్యటనకు వచ్చిన ప్రతిసారి మందమర్రి కార్యాలయంలో కొద్దిసేపు గడిపేవారు. అయన పర్యటన ఖరారు అయ్యిందని తెలిస్తే చాలు సింగరేణి విధులు నిర్వహించే పార్టీ నాయకులు గైర్హాజరు పెట్టుకొని కలిసి కాక బాగున్నారా అని పలకరించేవారు. ఆయన కూడా నాయకులను పేరుపెట్టి పిలిచేవారు. కొద్దిసేపు...