Singareni : అంపశయ్యపైనున్న యూనియన్ కు ఆపద్బాంధవుడైన ఈశ్వరుడు

గని కార్మికుడికే TBGKS పట్టాభిషేకం సింగరేణిలో 26 ఏళ్ల కార్మిక అనుభవం నూతన భాద్యతలకు తోడైన రాజకీయ అనుభవం Singareni : గులాబీ జెండా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ చూసినా రెపరెపలాడింది. అదే స్థాయిలో రాష్ట్రంలో పదేళ్లు అధినేత కేసీఆర్ పరిపాలన. సింగరేణిలో సైతం రెండు దఫాలుగా పార్టీ అనుబంద సంఘమైన టీబీజీకేఎస్ కార్మిక గుర్తింపు సంఘంగా తన విజయ పతాకాన్నీ ఎగురవేసింది. పరిపాలన పరంగా జరిగిన పొరపాటుకు రాష్ట్ర ప్రజలకు బిఆర్ఎస్ దూరమైనది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం సింగరేణిలో నిర్వహించిన గుర్తింపు సంఘం...