Rakhi : ఎథిక్ అకాడమీలో రక్షా బంధన్

Rakhi : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎథిక్ అకాడమీలో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యంతో పాటు పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ..... మేము మా విధుల్లో నిత్యం నిమగ్నంగా ఉంటాం. కానీ ఇలాంటి చిన్నారుల చేత అటు ప్రేమతో, ఇటు గౌరవంతో వచ్చిన ఈ రాఖీ వేడుక మాకు చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఈ తరహా సంఘటనలు మాకు మరింత ఉత్తేజాన్నిస్తాయి. సమాజం నుండి...