Students : అవస్థల్లో కేజీబీవీ విద్యార్థినిలు

Students : మంచిర్యాల జిల్లాలోని కేజీబీవీ పాఠశాల విద్యార్థినిలు అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారని, వెంటనే వారికి వైద్యపరీక్షలు నిర్వహించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు SFI జిల్లా నాయకులు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా SFI నాయకులు మాట్లాడుతూ జైపూర్(మ)కేజీబీవీ విద్యార్థినిలు ఫంగస్ ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తాము మరిన్ని పాఠశాలలను సందర్శించగా ఇదే సమస్యతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒక్క జైపూర్(మ) కేజీబీవీ స్కూల్ విద్యార్థినీలు సుమారు 30 మందికి పైగా...