MLC Kavitha : కవితక్కా….పొత్తు కొనసాగేనా ?
MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత ...జాగృతి అధ్యక్షురాలు. తెలంగాణ ఉద్యమ నాయకురాలు. అంతే కాదు ఉద్యమ నేత కేసీఆర్ కూతురు. పార్టీలో ఎలాంటి పదవులు లేవు. కానీ పార్టీ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు. వెరసి కుటుంబంతో విభేదం. ఈ విభేదం బయటకు అంటే మీడియా కు రాజకీయంగా మాత్రమే కనబడుతోంది. అధికార పార్టీ పై ఆమె బిఆర్ఎస్ కంటే ఎక్కువగానే దూకుడు మీద ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. తాజాగా సింగరేణిలో హెచ్ఎంఎస్ తో పొత్తు. ఇక్కడే సింగరేణి కార్మికులకు...