Congress : మందమర్రి లో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం
Congress : మందమర్రి పట్టణంలో శనివారం యూత్ కాంగ్రెస్ 65 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా కేక్ కోసి యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆనందంగా జరుపుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్బంగా యూత్ కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి (ఎలక్టెడ్) నోముల రాజేందర్ గౌడ్, మందమర్రి యూత్ కాంగ్రెస్ మండల వైస్ ప్రెసిడెంట్ (ఎలక్టెడ్ ) మాయ తిరుపతి యాదవ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి ని చేయడంలో యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర...