CPM : సీపీఎం ఆధ్వర్యంలో ఆగష్టు 10న ధర్నా

CPM : బిజెపి పార్టీ నాయకులతో పాటు ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు,కేంద్ర ప్రభుత్వం బిసి బిల్లుకు మతం రంగు పూసి అడ్డుకుంటున్నాయని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదశి సంకె రవి ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పార్టీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...... బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక నిబంధన, తెలంగాణ రాష్ట్రంలో మరో పద్దతి అవలంబిస్తూ ద్వంద వైఖరి బుద్దిని చూపిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ విధానాన్ని నిరసిస్తూ బీసీ రిజర్వేషన్ సాధనకై ఆగస్టు 10...