Singareni : కార్మిక సమస్యలను పరిష్కరించాల్సిన భాద్యత యజమాన్యందే

సమస్యల పరిష్కారంలో యాజమాన్యం విఫలం తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన తప్పదు కాంపెల్లి సమ్మయ్య Singareni : సింగరేణి బొగ్గుగని కార్మికుల అపరిష్కృత సమస్యల పరిస్కారం లో యాజమాన్యం చేస్తున్న నిర్లక్ష్యంపై ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గురువారం యూనియన్ ఆధ్వర్యంలో మందమర్రి ఏరియాలోని గనులు, డిపార్టుమెంట్ల వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్బంగా కాంపెల్లి సమ్మయ్య కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ..... యాజమాన్యం స్పందించి సకాలంలో సమస్యలను పరిష్కరించని నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళన...