singareni : సింగరేణి గని ప్రమాదాలకు కారకులెవరు ?
గనుల్లో కరువైన రక్షణ ఏర్పాట్లు వైద్యం కూడా అంతంతే రక్షణ, సంక్షేమానికి ప్రత్యేక నిధిలు కేటాయించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి Singareni : సింగరేణి బొగ్గు గనుల్లో నిత్యం ఎక్కడో ఒకేచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో కొందరు కార్మికులు చనిపోతున్నారు. మరికొందరు గాయాల పాలవుతున్నారు. దింతో కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గని ప్రమాదాలు జరిగినప్పుడు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్న రికార్డులు ఎక్కడ కూడా కనబడుటలేదు. కాబట్టి జరుగుతున్నా ప్రమాదాలకు కారకులెవరని సీపీఎం మంచిర్యాల...