Singareni : ఆగష్టు 6న చలో మందమర్రి జీఎం

రక్షణ ఏర్పాట్లలో విఫలం ఉత్పత్తి పైననే యాజమాన్యం ధ్యాస ప్రమాదాలకు భాద్యులైన అధికారులపై చర్యలు శూన్యం CPM మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకే రవి Singareni : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రైవేటీకరణ విధానాల వలన సింగరేణి బొగ్గు గనుల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయని CPM మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకే రవి ఆరోపించారు. సోమవారం ఆయన మందమర్రిలో మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం రక్షణతో కూడిన ఉత్పత్తిని పక్కకు పెట్టేసిందని ఆరోపించారు. కేవలం ఉత్పత్తి పై ఉన్న ధ్యాస కార్మికుల ప్రాణాలపై లేకపోవడంపై ఆయన తీవ్ర...