BJP : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మంచిర్యాల పర్యటనలో సమాచార లోపం

ముందస్తు సమాచారం ఎక్కడంటున్న కార్యకర్తలు జిల్లా కమిటీపై రామచంద్రుడికి ఫిర్యాదు పనిచేయని నేతలపై రామబాణం సిద్ధం BJP : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటన మంచిర్యాల జిల్లాలో ఖరారైనట్టుగా పార్టీ శ్రేణులు తెలిపారు. ఆగష్టు 5న మధ్యాహ్నం రెండు గంటలకు మంచిర్యాల జిల్లా గూడెం దేవస్థానం వద్ద జిల్లా నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలకనున్నారు. అనంతరం గూడెం దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు రామచంద్ర రావు. ఆ తరువాత లక్సెట్టిపేట కరీంనగర్ చౌరస్తాలోని SPR ఫంక్షన్ హాల్ లో రైతు...