YCP-AP : మమ్మల్ని ఎవరూ అయ్యో పాపం…..అంటలేరు…ఎందుకో ?

YCP-AP : రాష్ట్ర మాజీ మంత్రి అని కూడా చూడకుండా రెండున్నర నెలల నుంచి జైల్లో పెట్టారని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. తమ పార్టీ నాయకులను అకారణంగా అరెస్టు చేస్తున్నారని ప్రజలకు చెప్పుకుంటున్నారు. వంశీ పేరు నుంచి మొదలుకుని గల్లీ నాయకుడి వరకు అరెస్ట్ అయిన వారి పేర్లు ప్రజలకు చెబుతూ ఆవేదన చెందుతున్నారు. ఇదంతా వింటున్న ప్రజలు మాత్రం తప్పుడు అరెస్టులు జరుగుతున్నాయని కానీ, రాష్ట్రంలో రాజకీయ కక్షలు జరుగుతున్నాయని కానీ ఎక్కడ కూడా అనుకోవడం...