Telangana : తెలంగాణ లో బీసీ జపం

Telangana : తెలంగాణలో గల్లీ నుంచి మొదలుకొని హైదరాబాద్ వరకు రాజకీయ నాయకులు బీసీ జపం చేస్తున్నారు. వర్గం ఒకటే. కానీ రాజకీయ వర్గాలన్నీ పోరుబాటుకు సిద్ధం కావడం విశేషం. స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ నిరుద్యోగులకు ప్రస్తుతం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బిఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ విషయాన్నీ బ్రహ్మాస్త్రంగా మలచుకున్నాయి. ఎవరికి వారే ఢిల్లీ లోనే పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ పిలుపు కోసం ఎదురు చూస్తోంది. ఆర్డినెన్స్ ప్రభుత్వానికి...