YS Jagan : జగన్ పరువుకు సవాల్ గా నిలిచిన ఉపఎన్నిక
YS Jagan : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ... మాజీ ముఖ్యమంత్రి. వైసీపీ అధినేత. ఐదేళ్లలో అధికారం ఉన్నన్ని రోజులు అయన చెప్పిందే వేదం అయ్యింది. అధికారం పోయింది. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంది. పుట్టెడు కష్టాల్లో ఉన్న పార్టీకి మరో తలనొప్పి వచ్చింది. ఆ తలనొప్పి గండం నుంచి ఎలా బయట పడాలి అని ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. పరిస్థితులు సరిగా లేని ఈ సమయంలోనే ఉప ఎన్నికలు రావడంతో పార్టీ చిక్కుల్లో పడింది. పులివెందుల నుంచి జెడ్పిటీసి గెలిచిన వ్యక్తి రోడ్డు...