MLA Raja singh : జరిగిందేదో జరిగింది…. ఇప్పుడెలా రాజా ?
MLA Raja singh : ఆవేశంలో తీసుకున్న నిర్ణయమో, తొందరపాటు తో తీసుకున్న నిర్ణయమో , ఇతరుల మాటతో తీసుకున్న నిర్ణయమో తెలియదు కానీ , ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం ఇప్పుడు తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఇన్నిరోజులు పాటు జాతీయ పార్టీ నీడన ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ బలం చెప్పలేనంత స్థాయిలో ఉంది. అటువంటి పార్టీ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి విషయంలో అయన పార్టీ పెద్దలపై ఆగ్రహం...