YS JAGAN : బొట్టు సీ(శీ)ను గెటప్ లో జగన్ మోహన్ రెడ్డి
YS JAGAN : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ నాయకుల సమావేశం నిర్వహించారు. పార్టీ సమావేశంలో పాల్గొనడం బాగానే ఉంది. కానీ ఆయన కొత్త గెటప్ లో రావడమే నాయకులకు ఆశ్చర్యం కలిగింది. నవ్వుతూ రావడం బాగానే ఉంది. నమస్కారానికి ప్రతి నమస్కారం చేశారు. ఇది బాగానే ఉంది. కానీ మాసిపోయిన గడ్డం తో వచ్చారు. ఇలా అప్పుడప్పుడు పార్టీ సమావేశాల్లో వచ్చిన సందర్భాలు ఉన్నవి..... కానీ ఇక్కడ మరో విశేషం ఉంది ....అది ఏమిటంటే.......