Singareni : కాసిపేట గని పై సింగరేణి ఛైర్మన్ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు
Singareni : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు మందమర్రి ఏరియా కాసిపేట గని ఆవరణలో మంగళవారం అధికారులు, సూపర్ వైజర్లు, యూనియన్ నాయకులు, కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగ కేక్ కోసి బలరాం నాయక్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో .... మేనేజర్ సతీష్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, అండర్ మేనేజర్ బుక్య సుమన్, సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీషాన్, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి...