Minaksi : తెలంగాణాలో మీనాక్షి పాదయాత్ర

Minaksi : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడానికి అధిష్టానం ఇంచార్జిలను నియమిస్తుంది. ఆ విధంగా నియామకం అయిన వారి అభిప్రాయాలు ఒక్కో విదంగా ఉంటాయి. కొందరు పార్టీ అధికారంలో ఉంటె పరిపాలనలో జోక్యం చేసుకుంటారు. మరికొందరు కేవలం పార్టీ బలోపేతం కోసమే పరిమితం అవుతారు. గతంలో వచ్చిన ఇంచార్జి దీపాదాస్ మున్సీ పరిపాలనలో జోక్యం చేసుకున్నారు. కానీ ఇటీవల వచ్చిన మీనాక్షి నటరాజన్ పార్టీ బలోపేతం కోసం పాదయాత్రకు సిద్ధమయ్యారు. జులై 31 నుంచి తెలంగాణ లో పాదయాత్ర చేయడానికి సిద్ధం...