Kamareddi : ముదిరాజ్ మహిళలు ముందుండాలి
Kamareddi : ముదిరాజ్ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నప్పుడే వారి కుటుంబాలు అభివృద్ధిలో ఉంటాయని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ స్పష్టం చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో "ముదిరాజ్ మహాసభ మహిళా శక్తి సంఘం " సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి విఠల్ మాట్లాడుతూ మహిళలు విద్యావంతులు అయినప్పుడే ఆ కుటుంబం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారు. ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పారిశ్రామిక...