News Paper : ఆ తెలంగాణ పత్రిక సర్వర్ ను హ్యాక్ చేసిన నేరగాళ్లు

దెబ్బతిన్న అంతర్గత వ్యవస్థ కోరినంత డబ్బు ఇవ్వాలంటున్న నేరగాళ్లు News Paper : [పదేళ్ళపాటు తెలంగాణ రాష్ట్రంలో ఆ పత్రికకు తిరుగులేదు. పత్రిక సర్క్యులేషన్, ఆడ్స్, విలేకరులు, అన్నిటా ఆ పత్రికనే ముందు కనబడేది. ముందు ఆ పత్రికకు అడ్ ఇచ్చిన తరువాతనే మిగతా పత్రికలకు ఇవ్వాల్సిన పరిస్థితి కనబడింది. అధికారులు విలేకరుల సమావేశం ప్రారంభించాలంటే కూడా ఆ పత్రిక విలేకరి వచ్చిన తరువాతనే నిర్వహించేవారు. అటువంటి పత్రిక నేడు కష్టాల్లోకి వెళ్ళింది అంటే నమ్మలేక పోతున్నారు జర్నలిస్టులు. అసలే ఆర్థిక వ్యవస్థతో ఇబ్బందులు...