Eye camp : వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం

Eye camp : బీబీపేట మండల కేంద్రంలో ఆదివారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో మండల పరిధిలోని గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 162 మందికి వైద్య పరీక్షలు చేయగా 35 మందికి శస్త్ర చికిత్స అవసరం ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వారిలో బీబీపేట డాక్టర్ బచ్చు కృష్ణమూర్తి, డాక్టర్ పెద్ది శ్రీపతి, సిద్దిపేట కృష్ణ సాయి ఐ హాస్పిటల్ వారు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ సైట్ నిర్వాహకులు...