Chanakyudu : పురుషులు పాటించాల్సిన ఐదు సూత్రాలు ఇవే…..

Chanakyudu : ప్రతి వ్యకి తన నిత్య జీవితంలో అభివృద్ధి చెందడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. తీసుకునే కొన్ని నిర్ణయాలు చేదు ఫలితాలను తీసుకువస్తుంది. మరికొన్ని అభివృద్ధికి కారణమవుతాయి. కాబట్టి ప్రతి పురుషుడు తన నిత్య జీవితంలో ఈ ఐదు సూత్రాలు పాటించకపోతే పతనం కావడం తప్పదంటున్నాడు ప్రముఖ ఆర్థిక నిపుణుడు చాణక్యుడు. ఆ ఐదు సూత్రాలు ఏమిటో తెలుసుకుందాం...... *****ప్రతి పురుషుడు స్త్రీలను గౌరవించాలి. ఎవరైతే స్త్రీలను గౌరవిస్తారో వారికి సిరి సంపదలు పెరుగుతాయి. చివరకు భార్యను, కూతుళ్లను కూడా గౌరవంగా చూడాలంటున్నారు...