Shiva : శివుడికి బిల్వపత్రితోనే ఎందుకు పూజ చేయాలి ?

Shiva : శివుడికి ఒకే ఒక్క ఆకుతోనే పూజ చేస్తారు. అది బిల్వపత్రి . ఇతర ఏ చెట్టు ఆకులతో కాకుండా కేవలం ఆ ఆకుతోనే పూజ ఎందుకు చేస్తారో చాలా మందికి తెలియదు. ఆ విషయం గురించి వేద పండితులు ఇలా చెబుతున్నారు. శివుడికి మూడు కళ్ళు. అదే విదంగా చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఈ మూడు కూడా బిల్వపత్రి ఆకులోనే కనబడుతాయని వేదంలో చెప్పబడింది. అందుకే భక్తికి ఈ మూడు ఆకులు ఉన్న బిల్వ పత్రీ ఒక గుర్తు. బిల్వపత్రి భక్తిని...