Mlc Kavitha : సొంత సైన్యం ఏర్పాటులో ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha : ఎమ్మెల్సీ కవిత.... ఉద్యమ నాయకురాలు. మాజీ సీఎం కేసీఆర్ కూతురు. బిఆర్ఎస్ నాయకురాలు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇటీవల రాజకీయ పరంగా కావచ్చు లేదంటే కుటుంబ పరంగా కావచ్చు ఎదో ఒక రకంగా ఆమె పార్టీకి,కుటుంబానికి దూర మైనారు. ఇటీవల కేసీఆర్ ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో ఆమె కూడా ఇంటికి వెళ్లారు. కేసీఆర్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు ఇంటికి వెళ్లి చెప్పలేదు. ఎదో మమ అనిపించారు కవిత. మొత్తానికి ఆమె కుటుంబానికి,...