India : ఇద్దరిలో ఎవరు గొప్ప నాయకులు ?

India : భారత దేశం పరిపాలన అంతా ప్రధాన మంత్రుల చేతుల్లోనే ఉంటుంది. దేశాభివృద్ధి కి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. దింతో భాద్యతలు చేపట్టిన ప్రధాన మంత్రులు కొంత మోదం, కొంత ఖేదం ఎదుర్కొంటారు. దేశ ప్రధానుల్లో జవహర్‌లాల్ నెహ్రూ 6,130 రోజులు, ఇందిరా గాంధీ 4,077 రోజులు పరిపాలించారు. ప్రస్తుత ప్రధాని మోదీ భాద్యతలు చేపట్టి 4,078 రోజులు దాటింది. అంటే ఇందిరా గాంధీ కంటే ఎక్కువ. కానీ నెహ్రు రికార్డును దాటి పోవడం మోదీ కి బీజేపీ సిద్ధాంతం ప్రకారం...