Telangana : స్థానిక ఎన్నికల రిజర్వేషన్ కు అదొక్కటే మార్గం
Telangana : తెలంగాణ స్థానిక ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని రాష్ట్ర హై కోర్ట్ ఆదేశం. రిజర్వేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలి. కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా కనబడుటలేదు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తాను ఎంచుకున్న మార్గంలోనే వెళుతున్నారు. కోర్టు సమయం దగ్గర పడుతుంది. అధికారికంగా రిజర్వేషన్ ఖరారు కాలేదు. కామారెడ్డిలో బీసీ రిజర్వేషన్ ప్రకటించినప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేస్తామని ప్రకటించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆయన ఇచ్చిన హామీ అమలయ్యేది. కానీ...