Chanakyudu : ఆ మూడు అలవాట్లు పక్కకు పెడితే విజయం మీదే
Chanakyudu : ప్రతి వ్యక్తి తాను చేస్తున్న పనుల్లో విజయం సాధించాలని కోరుకుంటాడు. కొందరు విజయం సాదిస్తున్నవారిని చూస్తూ ఈర్ష్య పడుతుంటారు. ఈర్ష్య పడేవారు జీవితంలో బాగుపడరు. ఇటువంటివారు ఎప్పుడు కూడా ఇతరుల మీదనే దృష్టి సారిస్తారు. వారి అభివృద్ధి కోసం పట్టించుకోరు. ఇటువంటి వారికి మూడు అలవాట్లు ప్రధానంగా ఉంటాయి. ఆ మూడు అలవాట్లను పక్కకు పెడితే అన్నిటా విజయం సాధిస్తారని ఆర్థిక వేత్త చాణక్యుడు తన నీతి శాస్త్రంలో స్పష్టం చేశారు. 1) తనకు తానూ గొప్ప వ్యక్తినని ప్రశంసించుకోరాదు. ఇది...