Mallareddi : బీజేపీ వైపు చూస్తోన్న మల్లారెడ్డి కుటుంబం
Mallareddi : బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబం బీజేపీ వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. బిఆర్ఎస్ రాజకీయాల్లో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఎప్పుడు కనిపించలేదు. కానీ గత కొద్దీ రోజుల నుంచి మల్లారెడ్డి కుటుంబం మంత్రి బండి సంజయ్ తో స్నేహం కొనసాగిస్తోంది. ఆయన కోడలు ప్రీతిరెడ్డి కి రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె పలు సందర్భాల్లో పాల్గొన్న తీరు గమనిస్తే బీజేపీ లో చేరడానికి ఆసక్తి ఉన్నట్టుగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో తాను మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తానని కూడా...