Gold & Silver : భారీగా పెరిగిన బంగారం ధర

Gold & Silver : దేశంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఒకేసారి రెండువేల పైబడి పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తి పోతున్నారు. మంగళవారం వెండి, బంగారం ధరలు ఈ విదంగా ఉన్నవి. సోమవారం పది గ్రాముల బంగారం ధర రూ : 1,00,150 ఉండగా, మంగళవారం రూ.2,360 పెరిగడంతో రూ. 1,02,510 కు చేరుకుంది. అదే విదంగా సోమవారం కిలో వెండి రూ : 1,15,900 ఉండగా, రూ : 1,17, 522 చేరింది. వెండి మంగళవారం ఒక కిలో ధర రూ...