Telangana : ఆర్డినెన్స్ కు ఆమోదం రాకుంటే సీఎం తీసుకునే నిర్ణయం ఇదే !

Telangana : బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఆర్డినెన్స్ నివేదిక ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉంది. న్యాయపరమైన చిక్కులు కావచ్చు, మరో కారణం కావచ్చు , ఏదేని ఒక కారణంతో ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలుపకుండా ఫైల్ తిరిగి ప్రభుత్వానికి పంపితే పరిస్థితి ఏమిటనేది రాజకీయ వర్గాల్లో ప్రశ్న తలెత్తింది..... ప్రస్తుతానికి ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య ఆరోగ్యకరమైన వాతావరణమే ఉంది. న్యాయపరంగా చూస్తేనే ఫైల్ కు ఆమోదం దొరకడం...