Singareni : సింగరేణిలో కొందరికి చుట్టమైన విజిలెన్స్ చట్టం
అదనపు ధరకు ఎక్స్‌ప్లోసివ్ కొనుగోలు KTK OC OB తొలగింపు కాంట్రాక్ట్ టెండర్ వాయిదాకు కారకులెవరు ? సత్తుపల్లి CHP నిర్మించిన రెండేళ్లకే ఎందుకు కూలింది ? మంత్రి కుటుంబాన్ని విదేశీ పర్యటనకు తీసుకెళ్లింది ఎవరు ? గుజరాత్ పర్యటన చేసింది ఎవరికోసం ? Singareni : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో అవినీతి అక్రమాలను అరికట్టడానికి విజిలెన్స్ అనే విభాగాన్ని ఏర్పాటు చేసింది యాజమాన్యం. ఇందులో అనేక కఠినమైన నిబంధనలు పొందుపరిచారు. ఈ కఠినమైన నిబంధనలు ఇప్పటివరకు సంస్థలో జరిగే అవినీతిని...