MLC kavitha : చివరకు ఇంటి మీడియా కూడా దూరమైనది

MLC kavitha : ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ కూతురు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం పదేళ్లు గులాబీ పార్టీ అధికారంలో ఉంది. సొంత మీడియా అనడంకు బదులు ఇంటి మీడియా అంటేనే బాగుంటది. ఆ పదేళ్ల కాలంలో ఆమె ఎక్కడ ఉంటె అక్కడ ఇంటి పత్రిక, మీడియా రెక్కలు కట్టుకొని వాలేవి. లైవ్ లో కార్యక్రమాలను చూపించేవారు. అంతే కాదు కవిత ఎక్కడికి వెళ్లిన అక్కడి నేతలు ఘనంగా స్వాగతం పలికేవారు. ఎందుకంటే సీఎం కూతురు. కాబట్టి గల్లీ నుంచి...