RS Praveen Kumar : కష్టాల్లో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మొదట పశువైద్యాధికారి. ఆ తరువాత సివిల్ సర్వీస్ లో ప్రతిభ చాటి IPS అధికారిగా ఎంపిక. పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో భాద్యతలు నిర్వహించారు. అనంతరం గురుకుల సొసైటీ కార్యదర్శి గా భాద్యతలు చేపట్టారు. ఒక రాష్ట్ర అధికారిగా ఇంతకంటే మంచి పోస్ట్ పోలీస్ అధికారులకు దక్కదు. విద్యారంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అదృష్టం ఆయనకే దక్కింది. అంత మంచి భాద్యతను పక్కకు పెట్టేసి రాజకీయాల్లో అడుగుమోపారు...... బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర...