Singareni : అనారోగ్యమా ? అశ్రద్దనా ? కార్మికుని మరణానికి కారణాలు అనేకం ?

యూనియన్ నాయకునికే కరువైన వైద్యం కార్మికుని వైద్యంలో లోపం ఎక్కడ ? చికిత్స పొందుతూ కార్మికుడు శ్రీనివాస్ మృతి శ్రీనివాస్ ఏఐటీయూసీ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ అసంతృప్తిలో మందమర్రి ఏరియా కార్మికులు Singareni : తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి స్టోర్ జనరల్ అసిస్టెంట్ కార్మికుడు కొత్తపల్లి శ్రీనివాస్ శుక్రవారం హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శ్రీనివాస్ మృతి వెనుక అనేక కారణాలు కార్మిక వర్గాల నుంచి వ్యక్తమవు తున్నాయి. సంఘటన వివరాలను ఏరియా కార్మిక వర్గాలు, స్టోర్...