Anuska Shetti : నటి అనుష్క శెట్టి అసలు పేరు ఇదే …..
Anuska Shetti : కర్ణాటక రాష్ట్రం మంగళూరు లో అనుష్క శెట్టి జన్మించారు. తుళు భాష మాట్లాడే బంట్ కుటుంబం ఆమెది. ఆమెకు ఇద్దరు సోదరులు. గుణరంజన్ శెట్టి, సాయి రమేష్ శెట్టి. అనుష్క శెట్టి యోగ టీచర్ 2005 లో తెలుగు సినిమా " సూపర్ " తో పరిచయం. ఆ తరువాత విక్రమార్కుడు రెండో సినిమా. తెలుగులో 50 కి పైగా సినిమాల్లో నటించింది. అనుష్క శెట్టి మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు , రెండు నంది అవార్డులు , రెండు SIIMA...