CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 18 July 2025, 1:33 pm Posted by : coalbelt 24 News

Anuska Shetti : నటి అనుష్క శెట్టి అసలు పేరు ఇదే …..

Anuska Shetti : కర్ణాటక రాష్ట్రం మంగళూరు లో అనుష్క శెట్టి జన్మించారు. తుళు భాష మాట్లాడే బంట్ కుటుంబం ఆమెది. ఆమెకు ఇద్దరు సోదరులు. గుణరంజన్ శెట్టి, సాయి రమేష్ శెట్టి. అనుష్క శెట్టి యోగ టీచర్ 2005 లో తెలుగు సినిమా ” సూపర్ ” తో పరిచయం. ఆ తరువాత విక్రమార్కుడు రెండో సినిమా. తెలుగులో 50 కి పైగా సినిమాల్లో నటించింది.

అనుష్క శెట్టి మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు , రెండు నంది అవార్డులు , రెండు SIIMA అవార్డులతోపాటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో అవార్డు అందుకున్నారు. అత్యధిక పారితోషకం తీసుకునే నటిగా దక్షణాదిలో గుర్తింపు. తెలుగు లో నిర్మించిన బాహుబలి సినిమాలో




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

యువరాణి, దేవసేన పాత్ర లో నటించడంతో అనుష్క శెట్టి విస్తృతమైన ప్రశంసలు అందుకున్నారు. ఆమె అసలు పేరు స్వీటీ శెట్టి. సినిమాల్లోకి రావడంతో ఆమె తన పేరును చిత్ర పరిశ్రమలో కొందరు అనుష్క శెట్టి గా మార్చడం జరిగింది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});