Actor Kamal Hasan : ఆరేళ్ళ వయసులోనే బంగారు పథకం అందుకున్న కమల్ హాసన్
Actor Kamal Hasan : ప్రముఖ నటుడు కమల్ హాసన్ అసలు పేరు పార్థ సారథి. తమిళ సినిమాలతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ సినిమా పరిశ్రమల్లో కూడా నటించారు. నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు , తొమ్మిది తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు , నాలుగు నంది అవార్డులు , ఒక రాష్ట్రపతి అవార్డు , రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, పద్దెనిమిది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు. 1984లో కలైమామణి అవార్డు , 1990లో పద్మశ్రీ , 2014లో పద్మభూషణ్, 2016లో ఆర్డర్...