CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 18 July 2025, 7:19 am Posted by : coalbelt 24 News

Actor Kamal Hasan : ఆరేళ్ళ వయసులోనే బంగారు పథకం అందుకున్న కమల్ హాసన్

Actor Kamal Hasan : ప్రముఖ నటుడు కమల్ హాసన్ అసలు పేరు పార్థ సారథి. తమిళ సినిమాలతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ సినిమా పరిశ్రమల్లో కూడా నటించారు.

నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు , తొమ్మిది తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు , నాలుగు నంది అవార్డులు , ఒక రాష్ట్రపతి అవార్డు , రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, పద్దెనిమిది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు. 1984లో కలైమామణి అవార్డు , 1990లో పద్మశ్రీ , 2014లో పద్మభూషణ్, 2016లో ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ లభించాయి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

1960లో తమిళ చిత్రం కలతుర్ కన్నమ్మ లో బాలనటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు, ఈ సినిమాలో అతని నటనకు రాష్ట్రపతి బంగారు పతకాన్ని అందుకున్నాడు. అప్పుడు ఆయన వయసు ఆరేళ్ళు. 1975లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన అపూర్వ రాగంగల్ అనే నాటకంతో కమల్ హాసన్ సినీ రంగానికి పరిచయం అయ్యాడు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});