Flash..news..Mavoist : మావోయిస్టు సాంస్కృతిక సారధి సంజీవ్ లొంగుబాటు ?
హైదరాబాద్ లో లొంగిపోతున్న సంజీవ్ ? సంజీవ్ కూడా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడే పదికి పైగా భాషల్లో విప్లవ పాటలు రాసి పాడే గాయకుడు 1985 లో గాయకుడిగా అడవిబాట వంగపండు, గద్దర్ తరువాత సాంస్కృతిక సారధిగా భాద్యతలు Mavoist : మావోయిస్టు పార్టీ ఎదురుకాల్పులతో సతమతమవుతోంది అనుకుంటే తాజాగా లొంగుబాటు కూడా తలనొప్పిగా మారింది. ప్రతిరోజూ ఎవరో ఒకరు లొంగిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవైపు ఎన్కౌంటర్ లు, మరోవైపు లొంగుబాటు నేపథ్యంలో పార్టీని చక్కదిద్దే పరిస్థితి కేంద్ర...