Tea : టీ రోజుకు ఎన్నిసార్లు తాగాలి. ఎక్కువ తాగితే ఏమవుతుంది ?

Tea : ఉదయం నిద్ర లేవగానే కొందరు టీ తాగుతారు. మరికొందరు కాఫీ, పాలు, ఇలా రకరకాల ద్రవ ప్రదార్తాలు తాగుతారు. కానీ రోజు టీ తాగే వారు మాత్రం అనారోగ్యానికి గురవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజు ఎన్నిసార్లు తాగాలి. ఎక్కువగా తాగితే ఏమవుతుందనే విషయాన్నీ ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు. రోజుకు మూడు, నాలుగు కప్పుల టీ తాగడం వలన రక్తపోటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తలతిప్పడం, తలనొప్పి రావడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఆందోళనకు గురవుతారు. కాళ్లు, చేతులు...